బైక్‌పై నుంచి పడి ఇద్దరు మృతి

హైదరాబాద్: నగరంలోని మంగళ్ హాట్‌ హరాదర్వాజా వద్ద బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్‌పై నుంచి ముగ్గురు యువకులు కింద పడ్డారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు అతివేగం వద్దు అని ఎంత మొత్తుకుంటున్న యువతలో […] The post బైక్‌పై నుంచి పడి ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: నగరంలోని మంగళ్ హాట్‌ హరాదర్వాజా వద్ద బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్‌పై నుంచి ముగ్గురు యువకులు కింద పడ్డారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు అతివేగం వద్దు అని ఎంత మొత్తుకుంటున్న యువతలో మాత్రం మార్పు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బైక్‌పై నుంచి పడి ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: