నీటి కుంటలో మునిగి ఇద్దరు బాలురు మృతి

మెదక్ : నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంచగామ గ్రామ శివారులోని కుంటలో  మునిగి ఇద్దరు బాలురు చనిపోయారు. సురేష్ నాయక్ (11 ), హరిచరణ్ నాయక్ (12 ) అనే బాలురు ఈత కోసం కుంటలోకి దిగారు. అయితే వారికి ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం సురేష్ నాయక్, హరిచరణ్ నాయక్ ల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు […] The post నీటి కుంటలో మునిగి ఇద్దరు బాలురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మెదక్ : నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంచగామ గ్రామ శివారులోని కుంటలో  మునిగి ఇద్దరు బాలురు చనిపోయారు. సురేష్ నాయక్ (11 ), హరిచరణ్ నాయక్ (12 ) అనే బాలురు ఈత కోసం కుంటలోకి దిగారు. అయితే వారికి ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం సురేష్ నాయక్, హరిచరణ్ నాయక్ ల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Two Boys Drowned In Pond And Dead In Narayankhed

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నీటి కుంటలో మునిగి ఇద్దరు బాలురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: