టిఎస్ ఆర్టీసి బస్సులో మంటలు…

కరీంనగర్: టిఎస్‌ ఆర్టీసి బస్సులో మంటలు చెలరేగిన ఘటన జిల్లాలోని గంగాధర మండలంలో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే.. ప్రయాణికుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ డిపో-1కు చెందిన ఆర్టీసి బస్సు వరంగల్‌ నుంచి కరీంనగర్ మీదుగా నిజామాబాద్‌కు వెళ్తుండగా గంగాధర మండలం మంగపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో బస్సు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. మంటలను గమనించిన బస్సు డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన ఆపాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు కిటికీ అద్దాలను పగుల గొట్టి బయటకు దూకారు. ఈ ఘటనలో […] The post టిఎస్ ఆర్టీసి బస్సులో మంటలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్: టిఎస్‌ ఆర్టీసి బస్సులో మంటలు చెలరేగిన ఘటన జిల్లాలోని గంగాధర మండలంలో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే.. ప్రయాణికుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ డిపో-1కు చెందిన ఆర్టీసి బస్సు వరంగల్‌ నుంచి కరీంనగర్ మీదుగా నిజామాబాద్‌కు వెళ్తుండగా గంగాధర మండలం మంగపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో బస్సు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. మంటలను గమనించిన బస్సు డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన ఆపాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు కిటికీ అద్దాలను పగుల గొట్టి బయటకు దూకారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు స్వల్ప గాయపడ్డారు. కరీంనగర్ బస్టాండ్‌లోనే ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయని చెప్పినా డ్రైవర్ పట్టించుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

TSRTC Bus Catches Fire In Karim nagar

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఎస్ ఆర్టీసి బస్సులో మంటలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: