ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదల

1,10,635 మంది అభ్యర్థుల ఉత్తీర్ణత మన తెలంగాణ/హైదరాబాద్: సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిమిలినరీ రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ స్టేట్ లేవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ వి.వి.శ్రీనివాస్‌రావు ఆదివా రం విడుదల చేశారు. ఫలితాలను www.tslprb .in వెబ్‌సైట్‌లో పెట్టామని శ్రీనివాస్‌రావు తెలిపారు. మే 31న సబ్‌ఇన్‌స్పెక్టర్ హోదాకు సంబంధించి 1217 పోస్టులకు గాను 1,88,715 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. గత నెల 26న జరిగిన ప్రిలిమినరీ రాత పరీక్షలకు 1,77,992 మం ది హాజరయ్యారన్నారు. […]

1,10,635 మంది అభ్యర్థుల ఉత్తీర్ణత

మన తెలంగాణ/హైదరాబాద్: సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిమిలినరీ రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ స్టేట్ లేవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ వి.వి.శ్రీనివాస్‌రావు ఆదివా రం విడుదల చేశారు. ఫలితాలను www.tslprb .in వెబ్‌సైట్‌లో పెట్టామని శ్రీనివాస్‌రావు తెలిపారు. మే 31న సబ్‌ఇన్‌స్పెక్టర్ హోదాకు సంబంధించి 1217 పోస్టులకు గాను 1,88,715 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. గత నెల 26న జరిగిన ప్రిలిమినరీ రాత పరీక్షలకు 1,77,992 మం ది హాజరయ్యారన్నారు. మరుసటి రోజే వెబ్‌సైట్‌లో కీని విడుదల చేశామన్నారు. ఈ ప్రిమిలినరీ రాత పరీక్షలో 1,10,635  మంది అభ్యర్థులు పాస్ అయ్యారని తెలిపారు.ఇందులో బిసిలు 54,565, ఎస్‌సిలు 25,705, ఎస్‌టిలు 21,258, ఒపెన్ క్యాటగోరి 9,107, మహిళలు 14,925. మాజీ సైనికొద్యోగులు 1,670 మంది ఉన్నారని శ్రీనివాస్‌రావు తెలిపారు.

TSLPRB: SI preliminary results released

Telangana news

Comments

comments

Related Stories: