లాసెట్‌, పిజి ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

  హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాసెట్‌, పిజి ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్‌, పిజి ఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 6వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 20వ తేదీ వరకు ఆలస్యరుసుముతో దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంటుంది. మే 27న లాసెట్‌, పిజిఎల్‌సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. TS LawCET PGLCET […] The post లాసెట్‌, పిజి ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాసెట్‌, పిజి ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్‌, పిజి ఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 6వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 20వ తేదీ వరకు ఆలస్యరుసుముతో దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంటుంది. మే 27న లాసెట్‌, పిజిఎల్‌సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

TS LawCET PGLCET schedule release

The post లాసెట్‌, పిజి ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: