కెసిఆర్ స్వగ్రామం చింతమడకకు రూ.10కోట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి ప్రభుత్వం బుధవారం రూ. 10 కోట్లను మంజూరు చేసింది. ఈ గ్రామానికి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ నిధులను రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి ఈ నిధులను మంజూరు చేసింది. కాగా గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. TS […] The post కెసిఆర్ స్వగ్రామం చింతమడకకు రూ.10కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి ప్రభుత్వం బుధవారం రూ. 10 కోట్లను మంజూరు చేసింది. ఈ గ్రామానికి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ నిధులను రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి ఈ నిధులను మంజూరు చేసింది. కాగా గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

TS Govt releases Rs 10 crore for Chintamadaka village

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కెసిఆర్ స్వగ్రామం చింతమడకకు రూ.10కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: