కరోనాపై చైనా అతి గోప్యతతో నరకం : ట్రంప్ వ్యాఖ్య

వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా 13000 మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో చైనా చాలా గోప్యంగా వ్యవహరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. పాత్రికేయ సమావేశంలో ఆయన కరోనా వైరస్ పై సమీక్షిస్తూ ప్రసంగించారు. అమెరికా నిఘా విభాగం జనవరి, ఫిబ్రవరి నెలల్లో ముందుగా కరోనా వైరస్ వస్తుందని హెచ్చరించినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇది ప్రబలమైన వరకు తమకు తెలియదని ఆయన అన్నారు. దీనివల్ల చైనాకు ప్రయోజనం ఏదీ లేదు. […] The post కరోనాపై చైనా అతి గోప్యతతో నరకం : ట్రంప్ వ్యాఖ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా 13000 మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో చైనా చాలా గోప్యంగా వ్యవహరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. పాత్రికేయ సమావేశంలో ఆయన కరోనా వైరస్ పై సమీక్షిస్తూ ప్రసంగించారు. అమెరికా నిఘా విభాగం జనవరి, ఫిబ్రవరి నెలల్లో ముందుగా కరోనా వైరస్ వస్తుందని హెచ్చరించినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇది ప్రబలమైన వరకు తమకు తెలియదని ఆయన అన్నారు. దీనివల్ల చైనాకు ప్రయోజనం ఏదీ లేదు. కొన్ని వేల మంది జనాభా కలిగిన చైనా ఈ నరకాన్ని తెచ్చిపెట్టిందని ఆరోపించారు. చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో తాను అనేక సార్లు మాట్లాడుతుంటానని, ఈ వైరస్ గురించి ఆయనకు తెలుసునని, ఏమాత్రం తనకు ముందుగా చెప్పినా ఆయనను అభినందించేవాడినని ఆమేరకు చర్యలు తీసుకోడానికి అవకాశం ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు.

Trump Says China Was Very Secretive on Coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనాపై చైనా అతి గోప్యతతో నరకం : ట్రంప్ వ్యాఖ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: