మరో రెండేళ్లలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలు : వినోద్

కరీంనగర్‌ :  టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి వినోద్‌ కు మద్దతుగా విద్యార్థులు కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి వినోద్‌  మాట్లాడుతూ.. రాగల రోజుల్లో కరీంనగర్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వచ్చే రెండు సంవత్సరాలలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలు మార్గం పూర్తి అవుతుందన్నారు.కోటి ఎకరాలకు నీళ్లిచ్చే దిశగా సిఎం కెసిఆర్‌ కృషి చేస్తున్నారని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వినోద్‌ కుమార్‌ […] The post మరో రెండేళ్లలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలు : వినోద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్‌ :  టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి వినోద్‌ కు మద్దతుగా విద్యార్థులు కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి వినోద్‌  మాట్లాడుతూ.. రాగల రోజుల్లో కరీంనగర్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వచ్చే రెండు సంవత్సరాలలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలు మార్గం పూర్తి అవుతుందన్నారు.కోటి ఎకరాలకు నీళ్లిచ్చే దిశగా సిఎం కెసిఆర్‌ కృషి చేస్తున్నారని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వినోద్‌ కుమార్‌ తెలిపారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ప్రారంభించామని, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్‌ విద్యను అందిస్తున్నమని, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని ఆయన అన్నారు.

TRS Mp Candidate Vinodh Kumar Speech At Public Meeting

The post మరో రెండేళ్లలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలు : వినోద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: