ముక్కొరికి

  బోధన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి బోధన్‌టౌన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 32వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఇలియాస్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ ఇమ్రాన్‌పై దాడి చేశాడు. అంతేకాదు ఇమ్రాన్ ముక్కును కొరికాడు. వెంటనే ఇమ్రాన్‌ను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్‌ను ఎంఎల్‌ఎ […] The post ముక్కొరికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బోధన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

బోధన్‌టౌన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 32వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఇలియాస్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ ఇమ్రాన్‌పై దాడి చేశాడు. అంతేకాదు ఇమ్రాన్ ముక్కును కొరికాడు. వెంటనే ఇమ్రాన్‌ను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్‌ను ఎంఎల్‌ఎ షకీల్ పరామర్శించారు. ఇమ్రాన్‌పై ఇలియాస్ దాడి చేయడాన్ని ఎంఎల్‌ఎ షకీల్ ఖండించారు.

TRS candidate Imran clashes with Congress candidate Ilias

The post ముక్కొరికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: