మందులేకుండా ఉండలేని యువకుడు

హైదరాబాద్ : ప్రముఖ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘90ఎంఎల్’. ఈ సినిమాకు శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటీవ్ వర్క్స్ కింద వస్తున్న ఈ సినిమాను గుమ్మకొండ అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అలీ, పోసాని, రావు రమేష్, రవిశంకర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే నెల 5న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ […] The post మందులేకుండా ఉండలేని యువకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘90ఎంఎల్’. ఈ సినిమాకు శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటీవ్ వర్క్స్ కింద వస్తున్న ఈ సినిమాను గుమ్మకొండ అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అలీ, పోసాని, రావు రమేష్, రవిశంకర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే నెల 5న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్ ను గురువారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమా వినోదాత్మకంగా ఉండనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో కార్తికేయ మందు లేకుండా క్షణం కూడా ఉండలేని యువకుడిగా కనిపించనున్నారు.

Trailer Release From 90ML Telugu Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మందులేకుండా ఉండలేని యువకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: