50 రోజులు పూర్తి చేసుకున్న ‘సైరా’

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘సైరా’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలై బుధవారం నాటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. 30 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడంపై సినిమా యూనిట్ ఆనందపడిపోతోంది. ఈ క్రమంలో చిరు అభిమానులు ‘సైరా’ సినిమా అర్థ శతదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. […] The post 50 రోజులు పూర్తి చేసుకున్న ‘సైరా’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘సైరా’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలై బుధవారం నాటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. 30 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడంపై సినిమా యూనిట్ ఆనందపడిపోతోంది. ఈ క్రమంలో చిరు అభిమానులు ‘సైరా’ సినిమా అర్థ శతదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. ‘సైరా … నరసింహారెడ్డి’ పాత్రలో చిరంజీవి అదరగొట్టారు. ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించారు. లక్ష్మీ పాత్రలో తమన్నా నటించారు. అమితాబ్ తో పాటు పలువురు ఇతర భాష నటులు ఈ సినిమాలో నటించారు.

Tollywood Movie Sye Raa Celebrations

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 50 రోజులు పూర్తి చేసుకున్న ‘సైరా’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: