ఎన్ని కోట్లిచ్చినా నో..!

రెండు కోట్ల రూపాయల ఆఫర్ వదులుకుందట సాయిపల్లవి. అది ఒక ఫేస్ క్రీం యాడ్. ఆ యాడ్ గనుక వచ్చిఉంటే జనాలకు తనపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని పైగా అలాంటి ఫేస్ క్రీమ్ తాను అసలు వాడను అని, దాదాపు సినిమాల్లో కూడా మేకప్ లేకుండా ఉన్న కొద్దిపాటి మేకప్‌తో కనబడే తాను ఈ యాడ్ చేయలేనని చెప్పేసింది. ఇప్పటికే ఈ యాడ్ పేరు మోసిన హీరోయిన్లు నటించేందుకు ఆసక్తి చూపించారట. ఎంత డబ్బు వచ్చినా తన […] The post ఎన్ని కోట్లిచ్చినా నో..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రెండు కోట్ల రూపాయల ఆఫర్ వదులుకుందట సాయిపల్లవి. అది ఒక ఫేస్ క్రీం యాడ్. ఆ యాడ్ గనుక వచ్చిఉంటే జనాలకు తనపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని పైగా అలాంటి ఫేస్ క్రీమ్ తాను అసలు వాడను అని, దాదాపు సినిమాల్లో కూడా మేకప్ లేకుండా ఉన్న కొద్దిపాటి మేకప్‌తో కనబడే తాను ఈ యాడ్ చేయలేనని చెప్పేసింది. ఇప్పటికే ఈ యాడ్ పేరు మోసిన హీరోయిన్లు నటించేందుకు ఆసక్తి చూపించారట. ఎంత డబ్బు వచ్చినా తన మనస్సుకి వ్యతిరేకమైన పనిచేయనని తిరస్కరించిన సాయిపల్లవి నిజంగానే సింగిల్ పీస్ అని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

పేరు: సాయి పల్లవి
ప్రొఫెషన్ : మోడల్, హీరోయిన్
పుట్టినరోజు: 9 మే 1992
జన్మస్థలం : కోటగిరి, కోయంబత్తూరు, తమిళనాడు
తల్లిదండ్రులు : శాంతమారై కన్నన్, రాధా కన్నన్
చదువు : ఎమ్.బి.బి.ఎస్ (టిబిఐ స్టేట్ మెడికల్ యూనివర్సిటి)
అలవాట్లు : డ్యాన్స్, సినిమాలు చూడటం, ట్రావెలింగ్
సిస్టర్ : పూజా కన్నన్
మొదటి సినిమా : కస్తూరిమాన్ (తమిళ్ సినిమా)
తెలుగులో మొదటిసినిమా: ఫిదా

Tollywood actress Sai pallavi rejects 2cr offer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎన్ని కోట్లిచ్చినా నో..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: