నేడు దోస్త్ తొలివిడత సీట్ల కేటాయింపు…

  హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్లు సోమవారం కేటాయించనున్నారు. తొలి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 6వ తేదీతో ముగిసింది. చివరి తేదీకి మొత్తం 1,26,049 విద్యార్థులు దోస్త్ ఐడి జనరేట్ చేసుకోగా, 1,20,860 ఫీజు చెల్లించారు. 1,16,780 దరఖాస్తులు రిజిష్టర్ చేసుకోగా, 1,10,361 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. డిగ్రీ ప్రవేశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లోనే రిపోర్టింగ్, ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. […] The post నేడు దోస్త్ తొలివిడత సీట్ల కేటాయింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్లు సోమవారం కేటాయించనున్నారు. తొలి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 6వ తేదీతో ముగిసింది. చివరి తేదీకి మొత్తం 1,26,049 విద్యార్థులు దోస్త్ ఐడి జనరేట్ చేసుకోగా, 1,20,860 ఫీజు చెల్లించారు. 1,16,780 దరఖాస్తులు రిజిష్టర్ చేసుకోగా, 1,10,361 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. డిగ్రీ ప్రవేశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లోనే రిపోర్టింగ్, ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Today is the Allocation of Dosth Seat

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు దోస్త్ తొలివిడత సీట్ల కేటాయింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: