సిఎం మమతా బెనర్జీ తల తెస్తే కోటి రూపాయలు..

పశ్చిమబెంగాల్: రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పేరిట ఆరాంబాగ్ ఎంపి అపురూప పొద్దార్‌కు లేఖ వచ్చింది.ఆ లేఖలో పశ్చిమబెంగాల్  సిఎం మమతా బెనర్జీని చంపేసి ఆమె తల తెచ్చినా, లేక ఆమెను సజీవంగా పట్టుకుని తెచ్చి అప్పగించినా, కోటి రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. దీంతో అపురూప పొద్దార్  శ్రీరాంపూర్ పోలీస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజీవ్ శుక్లాను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆ లేఖతో తనకేలాంటి సంబంధం లేదని, […] The post సిఎం మమతా బెనర్జీ తల తెస్తే కోటి రూపాయలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పశ్చిమబెంగాల్: రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పేరిట ఆరాంబాగ్ ఎంపి అపురూప పొద్దార్‌కు లేఖ వచ్చింది.ఆ లేఖలో పశ్చిమబెంగాల్  సిఎం మమతా బెనర్జీని చంపేసి ఆమె తల తెచ్చినా, లేక ఆమెను సజీవంగా పట్టుకుని తెచ్చి అప్పగించినా, కోటి రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. దీంతో అపురూప పొద్దార్  శ్రీరాంపూర్ పోలీస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజీవ్ శుక్లాను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆ లేఖతో తనకేలాంటి సంబంధం లేదని, ఎవరో కావాలనే నా పేరు మీద లేఖ పంపించారని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TMC MP gets threat letter wanting to see Mamata dead

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిఎం మమతా బెనర్జీ తల తెస్తే కోటి రూపాయలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: