టిక్ టాక్ నుంచి ‘నట్ ప్రో-3’ స్మార్ట్ ఫోన్

  టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ తన నూతన స్మార్ట్ ఫోన్ నట్ ప్రో-3 అద్భుత ఫీచర్లతో చైనాలో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.29,000 ఉండగా, 8 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.32,000, హై ఎండ్ ఫోన్ లో 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.36,000 ల […] The post టిక్ టాక్ నుంచి ‘నట్ ప్రో-3’ స్మార్ట్ ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ తన నూతన స్మార్ట్ ఫోన్ నట్ ప్రో-3 అద్భుత ఫీచర్లతో చైనాలో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.29,000 ఉండగా, 8 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.32,000, హై ఎండ్ ఫోన్ లో 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.36,000 ల వరకు నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

నట్ ప్రో 3 ఫీచర్స్…

6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే

వెనుక భాగంలో 48 MP సామర్థ్యమున్న ప్రధాన కెమెరా,13MP వైడ్ యాంగిల్ కెమెరా

2 X ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫొటో లెన్స్, 5MP మాక్రో కెమెరా

ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 20MP

బ్యాటరీ 4000 MAH ను కలిగివుంది

స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్

TikTok Owner ByteDance Launch Smartisan Jianguo Pro 3

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టిక్ టాక్ నుంచి ‘నట్ ప్రో-3’ స్మార్ట్ ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: