ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మూడు నెలల జైలు శిక్ష

  రంగారెడ్డి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి కోర్టు మూడు నెలల జైలు శిక్ష, మరో మూడు నెలల పాటు సామాజిక సేవ చేయాలాన్ని తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్లితే… 2015లో ఐదేళ్ల బాలికపై 12 ఏళ్ల ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. కోర్టులో  అప్పట్టి నుంచి ఇప్పట్టికి ఈ కేసు కోన్నసాగుతుండగా.. ఎట్టకేలకు […] The post ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మూడు నెలల జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి కోర్టు మూడు నెలల జైలు శిక్ష, మరో మూడు నెలల పాటు సామాజిక సేవ చేయాలాన్ని తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్లితే… 2015లో ఐదేళ్ల బాలికపై 12 ఏళ్ల ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. కోర్టులో  అప్పట్టి నుంచి ఇప్పట్టికి ఈ కేసు కోన్నసాగుతుండగా.. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించిన తీర్పును నేడు రంగారెడ్డి జిల్లాలోని జువైనల్ కోర్టు బాలుడిని దొషిగా తేల్చి మూడు నెలల జైలు శిక్షతో పాటు మరో మూడు నెలల పాటు సామాజిక సేవ చేయాలంటూ తీర్పును వెలువరించింది. అతను మైనర్ కావడంతో కోర్టు ఇంత చిన్న శిక్షతోె సరిపెట్టింది.

Three month jail sentence for rape of five year old girl

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మూడు నెలల జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.