చిన్నగూడెంలో మూడు నెలల చిన్నారి హత్య

నల్లగొండ : పెద్దవూర మండలం చిన్నగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉపేందర్ అనే యువకుడు తన సోదరి కూతురు మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారిని నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో  చిన్నారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఉపేందర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం ఉపేందర్ ను  పోలీసులకు అప్పగించారు. పోస్టుమార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు […] The post చిన్నగూడెంలో మూడు నెలల చిన్నారి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ : పెద్దవూర మండలం చిన్నగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉపేందర్ అనే యువకుడు తన సోదరి కూతురు మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారిని నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో  చిన్నారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఉపేందర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం ఉపేందర్ ను  పోలీసులకు అప్పగించారు. పోస్టుమార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Three Month Age Kid Murder In Chinnagudem At Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిన్నగూడెంలో మూడు నెలల చిన్నారి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.