బోల్తాపడిన ట్రక్కు: ముగ్గురు జవాన్లు దుర్మరణం

 
 
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో బర్మార్ జిల్లా చౌతాన్ ప్రాంతంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు బోల్తాపడడంతో ముగ్గురు జవాన్లు దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోల్తాపడిన వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు.  
 
 
Rajasthan: 3 jawans have lost their lives, 3 jawans seriously injured after a defence truck rolled down a hill in Barmer’s Chauhtan, today.

The post బోల్తాపడిన ట్రక్కు: ముగ్గురు జవాన్లు దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.