ఆటో, ఆర్టీసి బస్సు ఢీ: ముగ్గురు మృతి

  నిజామాబాద్: జిల్లాలోని మల్లారం గండి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో  ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలైన్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించాడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలను అందిస్తున్నారు. మృతి చెందిన వారు పిట్లం మండలానికి చెందిన వారుగా గుర్తించి, మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించారు.. […] The post ఆటో, ఆర్టీసి బస్సు ఢీ: ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్: జిల్లాలోని మల్లారం గండి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో  ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలైన్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించాడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలను అందిస్తున్నారు. మృతి చెందిన వారు పిట్లం మండలానికి చెందిన వారుగా గుర్తించి, మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించారు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలియజేశారు.

Three died, two injured in auto and RTC Bus accident

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆటో, ఆర్టీసి బస్సు ఢీ: ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.