శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్‌: ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో తరచు భారీగా బంగారం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించిన అధికారులు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న కేరళకు చెందిన థామస్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా రూ.3కోట్లు తరలిస్తున్నట్టు గుర్తించిన అధికారులు నగదు స్వాధీనం చేసుకుని థామస్‌ ను పోలీసులకు అప్పగించారు అధికారులు. Three […] The post శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో భారీగా నగదు స్వాధీనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో తరచు భారీగా బంగారం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించిన అధికారులు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న కేరళకు చెందిన థామస్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా రూ.3కోట్లు తరలిస్తున్నట్టు గుర్తించిన అధికారులు నగదు స్వాధీనం చేసుకుని థామస్‌ ను పోలీసులకు అప్పగించారు అధికారులు.

Three Crore Seized at Shamshabad Airport

The post శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో భారీగా నగదు స్వాధీనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: