ఈ సర్పంచ్ అందరికి ఆదర్శం…

పరకాల రూరల్: గ్రామ పంచాయతీ నిధులు రావాలి.. చెక్‌పవర్ ఉండాలి అని అనుకోకుండా సొంత ఖర్చులతో గ్రామంలోని ప్రధాన సమస్యల్ని పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉధంతమిది. మండల కేంద్రమైన నడికుడ సర్పంచ్‌గా గెలిచిన టిఆర్‌ఎస్‌కు చెందిన ఊర రవీందర్‌రావు చెక్‌పవర్ రాకున్నా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీర్చేందుకు నడుంకట్టారు. గ్రామంలో చెత్తచెదారాన్ని డంపు చేసేందుకు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేయడమే గాక సొంతడబ్బులతో డిజిల్ పోయిస్తున్నారు. మంచి నీటి సమస్యను పరిష్కరించారు. వీధి ధీపాలను ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి […] The post ఈ సర్పంచ్ అందరికి ఆదర్శం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పరకాల రూరల్: గ్రామ పంచాయతీ నిధులు రావాలి.. చెక్‌పవర్ ఉండాలి అని అనుకోకుండా సొంత ఖర్చులతో గ్రామంలోని ప్రధాన సమస్యల్ని పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉధంతమిది. మండల కేంద్రమైన నడికుడ సర్పంచ్‌గా గెలిచిన టిఆర్‌ఎస్‌కు చెందిన ఊర రవీందర్‌రావు చెక్‌పవర్ రాకున్నా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీర్చేందుకు నడుంకట్టారు. గ్రామంలో చెత్తచెదారాన్ని డంపు చేసేందుకు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేయడమే గాక సొంతడబ్బులతో డిజిల్ పోయిస్తున్నారు. మంచి నీటి సమస్యను పరిష్కరించారు. వీధి ధీపాలను ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి వేణుమాధవ్ సహకారంతో 90 శాతం పన్నులు వసూలు చేసినట్లు సర్పంచ్ రవీందర్‌రావు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను కూడా త్వరలోనే పూర్తి చేయించనున్నట్లు ఆయన తెలిపారు.

 

This sarpanch is the motto for everyone

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఈ సర్పంచ్ అందరికి ఆదర్శం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: