లారీ బీభత్సం: ముగ్గురు మృతి

జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం జాతీయ రహదారి పై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిగా… మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. వేగంగా ప్రయాణిస్తున్న లారీ ఇంటి సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా […] The post లారీ బీభత్సం: ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం జాతీయ రహదారి పై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిగా… మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. వేగంగా ప్రయాణిస్తున్న లారీ ఇంటి సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.

There Died in Road Accident at Mahabubnagar District

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లారీ బీభత్సం: ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: