రవిప్రకాశ్ ఫోర్జరీ నిజమే…

  ఆధారాలున్నాయి, అరెస్టు విషయంలో కోర్టు చెపినట్టు చేస్తాం : ఎసిపి శ్రీనివాస్ సిటీబ్యూరో: టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సైబరాబాద్ సైబర్ క్రైం ఎసిపి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. రవిప్రకాష్‌ను మూడు రోజులు విచారించినా ఎటువంటి సమాధానాలు చెప్పలేదని, బయట ఒక వి ధంగా విచారణ సమయంలో ఒక విధంగా నడుచుకుంటున్నాడని చెప్పారు. అల ంద మీడియా ఇచ్చిన ఫిర్యాదుపై అ న్ని కోణాల్లో దర్యాప్తు […] The post రవిప్రకాశ్ ఫోర్జరీ నిజమే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆధారాలున్నాయి, అరెస్టు విషయంలో కోర్టు చెపినట్టు చేస్తాం : ఎసిపి శ్రీనివాస్

సిటీబ్యూరో: టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సైబరాబాద్ సైబర్ క్రైం ఎసిపి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. రవిప్రకాష్‌ను మూడు రోజులు విచారించినా ఎటువంటి సమాధానాలు చెప్పలేదని, బయట ఒక వి ధంగా విచారణ సమయంలో ఒక విధంగా నడుచుకుంటున్నాడని చెప్పారు.

అల ంద మీడియా ఇచ్చిన ఫిర్యాదుపై అ న్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అన్ని కో ణాల్లో విచారణ చేస్తున్నామని అ న్నారు. విచారణకు ముందు 41ఏ సిఆర్‌పిసి కింద నోటీస్ ఇచ్చి రవిప్రకాష్‌ను విచారించామని తెలిపారు. రవిప్రకాష్‌ను విచారించిన మూడు రోజులు మూడు నోటీసులు ఇచ్చామ ని స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న సాక్షాలు, రవిప్రకాష్ చెప్పిన సమాధానాలను సోమవారం కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రవిప్రకాష్‌ను అరెస్టు చేయాలా లేదా అనేది తెలుస్తుందని చెప్పారు. నటుడు శివాజీ ఇంట్లో వారికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.

There are evidence that Ravi Prakash Forgery has done

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రవిప్రకాశ్ ఫోర్జరీ నిజమే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: