బస్టాండ్ లో రూ.2.50 లక్షల చోరీ

కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో నుంచి రూ.2.50 లక్షల నగదు దుండగులు అపహరించారు. రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళుతున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ బస్టాండ్ లో మంచినీటి కోసం దిగిన సమయంలో దుండగులు నగదు ఉన్న బ్యాగును అపహరించారు. బస్టాండ్‌లోని  సిసిటివి  పుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Theft at Karimnagar […] The post బస్టాండ్ లో రూ.2.50 లక్షల చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో నుంచి రూ.2.50 లక్షల నగదు దుండగులు అపహరించారు. రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళుతున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ బస్టాండ్ లో మంచినీటి కోసం దిగిన సమయంలో దుండగులు నగదు ఉన్న బ్యాగును అపహరించారు. బస్టాండ్‌లోని  సిసిటివి  పుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Theft at Karimnagar Bus Stand

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బస్టాండ్ లో రూ.2.50 లక్షల చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: