రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృత్తి

మానవపాడు : మండల పరిధిలోని జల్లాపురం స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… కర్నూల్‌ జిల్లాకు పాములపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తి ద్విచక్ర వాహానంపై హైదరాబాద్ వైపుకు వెళ్లుతుండగా సరిగ్గ జల్లాపురం స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్లుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకాల వస్తున్న లారీ ఢీ కొన్నడంతో లారీ టైరు కింద హరికృష్ణ […]

మానవపాడు : మండల పరిధిలోని జల్లాపురం స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… కర్నూల్‌ జిల్లాకు పాములపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తి ద్విచక్ర వాహానంపై హైదరాబాద్ వైపుకు వెళ్లుతుండగా సరిగ్గ జల్లాపురం స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్లుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకాల వస్తున్న లారీ ఢీ కొన్నడంతో లారీ టైరు కింద హరికృష్ణ పడి తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అలంపూర్ అసుపత్రికి తరలించారు.

Related Stories: