హజ్గుల్‌లో కొండ చిలువ కలకలం

భైంసా: మండలంలోని హజ్గుల్ గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది. స్థానిక భవాని ఆలయ సమీపంలో గల రోడ్డుపై కొండచిలువ కనిపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో రాత్రివేళ వీది దీపాలు సరిగా లేకపోవడంతో పాములు, ఇతరత్రా హానికర జీవులు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో తక్షణమే వీది లైట్లన్ని వెలిగేలా చూడాలని వారు కోరుతున్నారు. కొండచిలువను గ్రామస్థులు చంపివేయడంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు.

Related Stories: