ఈజిప్ట్ లో తీవ్రవాదుల దాడి…. 10 మంది పోలీసులు మృతి

  ఈల్ అరీష్: ఈజిప్ట్ దేశం సినాయి ద్వీపకల్పం ప్రాంతం ఓ చెక్ పాయింట్ వద్ద తీవ్రవాదులు దాడికి పాల్పడారు. ఈ దాడిలో 10 మంది పోలీసులు అమరులయ్యారు. రంజాన్ పండుగ సందర్భంగా దాడులు జరగడంతో ఈజిప్టు వాసులు ఆందోళన చెందుతున్నారు. దాడికి 500 మీటర్ల దూరంలో ముస్లింలు ప్రార్థన జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పలు జరపడంతో ఇద్దరు పోలీసులు అధికారులు, మరో 8 ఎనిమిది మంది పోలీసులు దుర్మరణం చెందారు. అనంతరం పోలీసు వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు […] The post ఈజిప్ట్ లో తీవ్రవాదుల దాడి…. 10 మంది పోలీసులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈల్ అరీష్: ఈజిప్ట్ దేశం సినాయి ద్వీపకల్పం ప్రాంతం ఓ చెక్ పాయింట్ వద్ద తీవ్రవాదులు దాడికి పాల్పడారు. ఈ దాడిలో 10 మంది పోలీసులు అమరులయ్యారు. రంజాన్ పండుగ సందర్భంగా దాడులు జరగడంతో ఈజిప్టు వాసులు ఆందోళన చెందుతున్నారు. దాడికి 500 మీటర్ల దూరంలో ముస్లింలు ప్రార్థన జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పలు జరపడంతో ఇద్దరు పోలీసులు అధికారులు, మరో 8 ఎనిమిది మంది పోలీసులు దుర్మరణం చెందారు. అనంతరం పోలీసు వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు పారిపోతుండగా ఆ దేశపు బలగాలు చుట్టుముట్టి హతమార్చాయి. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ దాడికి తామే బాధ్యులమని ప్రకటించలేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈజిప్ట్ లో పలుమార్లు బాంబు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 

 

Terrorist Attack Kills 10 Police at Sinai Check Post

 

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఈజిప్ట్ లో తీవ్రవాదుల దాడి…. 10 మంది పోలీసులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: