సబ్‌కా మాలిక్ ఏక్ హై

ఏ మతాలవారు ఆ మతాల దేవాలయానికి వెళ్లుంటారు ప్రార్థించటానికి. కానీ అన్ని మతాలవారు ఒకే దగ్గరకు వెళితే..? అన్నీ మతాల ఆలయం ఒకే దగ్గర ఉంది. అది అందరిది. అందుకే ఈ గుడిని ‘టెంపుల్ ఆఫ్ ఆల్ రెలిజియన్స్.’ అంటారు అదెక్కడుందో తెలుసుకుందాం… ఈ గడి రష్యాలోని కజాన్‌లో ఉంది. స్థానిక కళాకారుడు ఇల్డార్ ఖానోవ్ అనే ఆయన గురించి చెప్పుకోవాలి. ఈయన మాదక ద్రవ్యాల అలవాట్లను మానిపించి వైద్యం చేస్తుండేవాడు. ఓసారి ఇల్డార్‌కి ప్రభువు కలలో […] The post సబ్‌కా మాలిక్ ఏక్ హై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఏ మతాలవారు ఆ మతాల దేవాలయానికి వెళ్లుంటారు ప్రార్థించటానికి. కానీ అన్ని మతాలవారు ఒకే దగ్గరకు వెళితే..? అన్నీ మతాల ఆలయం ఒకే దగ్గర ఉంది. అది అందరిది. అందుకే ఈ గుడిని ‘టెంపుల్ ఆఫ్ ఆల్ రెలిజియన్స్.’ అంటారు అదెక్కడుందో తెలుసుకుందాం… ఈ గడి రష్యాలోని కజాన్‌లో ఉంది. స్థానిక కళాకారుడు ఇల్డార్ ఖానోవ్ అనే ఆయన గురించి చెప్పుకోవాలి. ఈయన మాదక ద్రవ్యాల అలవాట్లను మానిపించి వైద్యం చేస్తుండేవాడు.

ఓసారి ఇల్డార్‌కి ప్రభువు కలలో కనిపించి ఇలాంటి ఆలయాన్ని కట్టమని సూచించారట. అన్ని మతాల్నీ ఒక దగ్గర చేయాలని ఈ వినూత్న ఆలోచనతో 1992లో ఈ గుడి నిర్మాణ పనులు మొదలుపెట్టాడు ఇల్డార్. ఇందుకు అవసరమయ్యే డబ్బులన్నీ విరాళాల ద్వారా సేకరించినవే. ఆలయ నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో 2013లో ఇల్డార్ చనిపోయారు. అయితే ఆయన ఆశయం కోసం… అనుచరులు విరాళాల సాయంతో ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

temple of all religions

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సబ్‌కా మాలిక్ ఏక్ హై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.