ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన

Telangana-Bhavan

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్‌ ఎదుట తెలుగు విద్యార్థులు నిరసనకు దిగారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు విద్యార్థులు ఇంటర్‌ బోర్డు వ్యవహారంపై నిరసన చేపట్టారు. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి,తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇంటర్‌ బోర్డు తప్పిదాలపై న్యాయ విచారణ జరిపించాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

Telugu Students Strike At Telangana Bhavan in Delhi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.