పదో తరగతి ఫలితాలు విడుదల

  హైదరాబాద్‌: తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. . ఉదయం 11.30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. టెన్త్ లో 92.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 93.68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18గా ఉందని అధికారులు వెల్లడించారు. ఇక 99.30 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా […] The post పదో తరగతి ఫలితాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. . ఉదయం 11.30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. టెన్త్ లో 92.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 93.68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18గా ఉందని అధికారులు వెల్లడించారు. ఇక 99.30 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా తొలి స్థానం ఆక్రమించాగా..89.09 శాతంతో హైదరాబాద్‌ చిట్ట చివరి స్థానంలో ఉంది.  ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 10 నుంచి 24 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. పరీక్ష రుసుం చెల్లించేందుకు మే 27వ తేదీ తుది గడువును విధించారు.

పదో తరగతి ఫలితాలు క్లిక్ చేయండి….

SSC Results Website1
SSC Results Website2
SSC Results Website3

The post పదో తరగతి ఫలితాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.