పోలీస్‌శాఖ తుది పరీక్షల షెడ్యూల్

హైదరాబాద్: పోలీసుశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి తుది పరీక్షల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. పోలీసుశాఖలోని పలు రకాల పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు ఇటీవల ప్రిమినరీ పరీక్షను పూర్తి చేసి ప్రస్తుతం శారీరక ధృఢత్వ పరీక్షలకు నిర్వహిస్తున్నారు. ఇవి చివరి దశకు చేరుకోవడం తో తుది పరీక్షలను షెడ్యూల్‌ను బోర్డు ఛైర్మన్ వివి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి హాల్ టికెట్లను త్వరలో అందించనున్నట్లు తెలి పారు. శారీరక ధృడత్వ […]

హైదరాబాద్: పోలీసుశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి తుది పరీక్షల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. పోలీసుశాఖలోని పలు రకాల పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు ఇటీవల ప్రిమినరీ పరీక్షను పూర్తి చేసి ప్రస్తుతం శారీరక ధృఢత్వ పరీక్షలకు నిర్వహిస్తున్నారు. ఇవి చివరి దశకు చేరుకోవడం తో తుది పరీక్షలను షెడ్యూల్‌ను బోర్డు ఛైర్మన్ వివి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి హాల్ టికెట్లను త్వరలో అందించనున్నట్లు తెలి పారు. శారీరక ధృడత్వ పరీక్షలో అన్ని విభాగాలు ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే తుది పరీక్షలకు అర్హులని బోర్డు ఛైర్మన్ తెలిపారు.

Telangana SI,Constable Final Exam Schedule Released

Related Stories: