ఆమన్‌గల్‌లో బిజెపి విజయం

రంగారెడ్డి: జిల్లాలోని ఆమన్‌గల్ లో బిజెపి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమన్‌గల్‌ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు గాను బిజెపి 13 వార్డుల్లో గెలిచింది. టిఆర్ఎస్‌కు 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మరో వార్డుల్లో విజయం సాధించారు. Telangana Municipal Corporation Election Results 2020 Related Images: [See image gallery at www.manatelangana.news] The post ఆమన్‌గల్‌లో బిజెపి విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
రంగారెడ్డి: జిల్లాలోని ఆమన్‌గల్ లో బిజెపి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమన్‌గల్‌ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు గాను బిజెపి 13 వార్డుల్లో గెలిచింది. టిఆర్ఎస్‌కు 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మరో వార్డుల్లో విజయం సాధించారు.
Telangana Municipal Corporation Election Results 2020

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆమన్‌గల్‌లో బిజెపి విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: