వాహనం 3కి.మీ దాటితే జరిమాన విధిస్తాం: డిజిపి

హైదరాబాద్: తెలంగాణలో నాలుగు రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డిజిపి మహేదందర్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. వాహనం 3 కి.మీ దాటితే జరిమానా విధిస్తామని చెప్పారు. సిసికెమెరాలు మీ కదలికలను గమనిస్తుంటాయని సూచించారు. నెంబర్ ప్లేట్ల వారీగా వాహన కదలికలను గుర్తిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన ప్రజలను కోరారు. విదుల్లో ఉన్న వారిని గౌరవించాలని తెలిపారు. స్వీయనియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. telangana […] The post వాహనం 3కి.మీ దాటితే జరిమాన విధిస్తాం: డిజిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తెలంగాణలో నాలుగు రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డిజిపి మహేదందర్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. వాహనం 3 కి.మీ దాటితే జరిమానా విధిస్తామని చెప్పారు. సిసికెమెరాలు మీ కదలికలను గమనిస్తుంటాయని సూచించారు. నెంబర్ ప్లేట్ల వారీగా వాహన కదలికలను గుర్తిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన ప్రజలను కోరారు. విదుల్లో ఉన్న వారిని గౌరవించాలని తెలిపారు. స్వీయనియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

telangana lock down

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాహనం 3కి.మీ దాటితే జరిమాన విధిస్తాం: డిజిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.