అద్భుత ఫీచర్లతో…టెక్నోస్మార్ట్‌ఫోన్ విడుద‌ల

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు టెక్నో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ కామ‌న్ ఐ ఎస్‌2 ను బుధవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.6,699 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది. టెక్నో కామ‌న్ ఐ ఎస్‌2 ఫీచ‌ర్లు…  5.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జిబి ర్యామ్‌, 32 జిబి స్టోరేజ్‌ 256 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, […]

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు టెక్నో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ కామ‌న్ ఐ ఎస్‌2 ను బుధవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.6,699 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది.

టెక్నో కామ‌న్ ఐ ఎస్‌2 ఫీచ‌ర్లు… 

5.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జిబి ర్యామ్‌, 32 జిబి స్టోరేజ్‌

256 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, విజిఎ సెకండ‌రీ కెమెరా

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 3050 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అయితే, కామ‌న్ ఐ ఎస్‌2 కు చెందిన మ‌రో వేరియెంట్‌ను కూడా టెక్నో రిలీజ్ చేసింది. కామ‌న్ ఐ ఎస్‌2 ఎక్స్ పేరిట రిలీజ్ అయిన ఈ వేరియెంట్‌లో కామ‌న్ ఐ ఎస్‌2 లోని ఫీచ‌ర్ల‌నే అందిస్తోంది సంస్థ. కాక‌పోతే ఇందులో ర్యామ్ 3జిబి ఉంది. అంతేకాకుండా ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక కామ‌న్ ఐ ఎస్ 2 ఎక్స్ ఫోన్ ధ‌ర రూ.7,599గా నిర్ణయించింది సంస్థ.

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: