సైకోగా ప్రభుదేవా…

హైదరాబాద్: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ఖామోషీ. ఈ చిత్రంలో ప్ర‌భుదేవా, భూమిక‌, సంజ‌య్ సూరీ, ముర‌ళీ శ‌ర్మ‌ ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు.ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ అతిధి పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్లు సమాచారం.తాజాగా చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భుదేవా సైకో పాత్ర‌లో బ‌య‌పెట్టిస్తుండగా, త‌మ‌న్నా బ‌ధిర యువ‌తిగా క‌నిపించ‌నుంది. హార‌ర్, థ్రిల్ల‌ర్ చిత్రంగా ఈ మూవీ రూపొందించారు.  ఈ చిత్రాన్ని మే […] The post సైకోగా ప్రభుదేవా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ఖామోషీ. ఈ చిత్రంలో ప్ర‌భుదేవా, భూమిక‌, సంజ‌య్ సూరీ, ముర‌ళీ శ‌ర్మ‌ ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు.ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ అతిధి పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్లు సమాచారం.తాజాగా చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భుదేవా సైకో పాత్ర‌లో బ‌య‌పెట్టిస్తుండగా, త‌మ‌న్నా బ‌ధిర యువ‌తిగా క‌నిపించ‌నుంది. హార‌ర్, థ్రిల్ల‌ర్ చిత్రంగా ఈ మూవీ రూపొందించారు.  ఈ చిత్రాన్ని మే 31న విడుద‌ల చేయాడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది.

Tamannaah Bhatia play Key Role In Khamoshi Movie

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సైకోగా ప్రభుదేవా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: