తాప్సీకి తీవ్రగాయాలు.. నిజమా? సినిమా ప్రమోషనా?!

హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ తాప్సి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చేతికి తీవ్ర గాయమైనట్ట, రెండు కాళ్లకూ పిండి కట్టు కట్టుకున్నట్టుగా ఈ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆమె ఎడమ చేయి ఎర్రగా కందిపోయినట్టు కనిపిస్తోంది. తాప్సి ప్రస్తుతం తాను నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ సిన్మా ప్రమోషన్ బిజీగా ఉంది. అందులో భాగంగానే ఈ ఫోటోలను రిలీజ్ చేసిందా..? లేక నిజంగానే ప్రమాదం జరిగి గాయపడిందా..? అన్న విషయంపై […] The post తాప్సీకి తీవ్రగాయాలు.. నిజమా? సినిమా ప్రమోషనా?! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ తాప్సి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చేతికి తీవ్ర గాయమైనట్ట, రెండు కాళ్లకూ పిండి కట్టు కట్టుకున్నట్టుగా ఈ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆమె ఎడమ చేయి ఎర్రగా కందిపోయినట్టు కనిపిస్తోంది. తాప్సి ప్రస్తుతం తాను నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ సిన్మా ప్రమోషన్ బిజీగా ఉంది. అందులో భాగంగానే ఈ ఫోటోలను రిలీజ్ చేసిందా..? లేక నిజంగానే ప్రమాదం జరిగి గాయపడిందా..? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఫొటోకు క్యాప్షన్ గా “మంచు కొండల్లో షిఫాన్‌ చీరలు కట్టుకుని 25రోజుల పాటు చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను” అని తాప్సీ తెలిపింది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు అసలు ఎమ్ జరిగిందో చెప్పాలని అడుగుతున్నారు.

 

Taapsee Pannu Pics Viral in Social Media

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తాప్సీకి తీవ్రగాయాలు.. నిజమా? సినిమా ప్రమోషనా?! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: