సురేష్ రైనాకు శస్త్రచికిత్స

న్యూఢిల్లీ: గతకొంత కాలంగా మోకాలి సమస్య‌తో బాధపడుతున్న భారత బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఆ‌మ్‌స్టర్‌డ్యాం‌‌లో రైనా చికిత్స చేయించుకున్నారు. శస్త్ర చికిత్స సక్సెస్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. రైనా కోలుకోవడానికి  6 వారాల సమయం పడుతుందన్నారు. బిసిసిఐ ఈ విషయంపై స్పందిస్తూ… రైనా వీలైనంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేసింది. “Mr Suresh Raina underwent a knee surgery where he had been facing discomfort for the […] The post సురేష్ రైనాకు శస్త్రచికిత్స appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
న్యూఢిల్లీ: గతకొంత కాలంగా మోకాలి సమస్య‌తో బాధపడుతున్న భారత బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఆ‌మ్‌స్టర్‌డ్యాం‌‌లో రైనా చికిత్స చేయించుకున్నారు. శస్త్ర చికిత్స సక్సెస్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. రైనా కోలుకోవడానికి  6 వారాల సమయం పడుతుందన్నారు. బిసిసిఐ ఈ విషయంపై స్పందిస్తూ… రైనా వీలైనంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేసింది.
“Mr Suresh Raina underwent a knee surgery where he had been facing discomfort for the last few months. The surgery has been successful and it will require him 4-6 week of rehab for recovery. We wish him a speedy recovery.”

Suresh Raina undergoes knee surgery

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సురేష్ రైనాకు శస్త్రచికిత్స appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: