అయోధ్య పై సుప్రీంకోర్టు విచారణ

  ఢిల్లీ: అయోధ్య కేసును సత్వరం విచారించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ చేయనుంది. అయోధ్య వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వంలో ఎలాంటి ప్రయోజనం కనిపించట్లేదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ గోపాల్ విశారద్ పిటిషన్ చేశారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో గోపాల్ సింగ్ విశారద్ ఒకరు. ఇవాళ సుప్రీంకోర్టులో కర్ణాటక అసంతృప్త ఎంఎల్ఎల పిటిషన్ పై విచారణ, రాజీనామాలు ఆమోదించకుండా స్వీకర్ […] The post అయోధ్య పై సుప్రీంకోర్టు విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: అయోధ్య కేసును సత్వరం విచారించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ చేయనుంది. అయోధ్య వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వంలో ఎలాంటి ప్రయోజనం కనిపించట్లేదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ గోపాల్ విశారద్ పిటిషన్ చేశారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో గోపాల్ సింగ్ విశారద్ ఒకరు. ఇవాళ సుప్రీంకోర్టులో కర్ణాటక అసంతృప్త ఎంఎల్ఎల పిటిషన్ పై విచారణ, రాజీనామాలు ఆమోదించకుండా స్వీకర్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పది మంది ఎంఎల్ఎల పిటిషన్.

Supreme Court hearing on Ayodhya Land Dispute

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అయోధ్య పై సుప్రీంకోర్టు విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: