చిదంబరానికి బెయిల్ మంజూరు…

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన సిబిఐ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిన్ ను తిరస్కరిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. బెయిల్ ఇస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఇదే కేసుకు సంబంధించి చిదంబరం ఇడి కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. Supreme Court grants bail to P Chidambaram Related Images: [See image […] The post చిదంబరానికి బెయిల్ మంజూరు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన సిబిఐ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిన్ ను తిరస్కరిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. బెయిల్ ఇస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఇదే కేసుకు సంబంధించి చిదంబరం ఇడి కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

Supreme Court grants bail to P Chidambaram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిదంబరానికి బెయిల్ మంజూరు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.