నైతిక విలువలు పాటిస్తేనే విజయం…

  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర ఎస్.చౌహన్ శామీర్‌పేట రూరల్ : ప్రతి న్యాయవాది నైతిక విలువలు పాటీస్తే విజయం సాధించవచ్చని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చా న్స్‌లర్ రాఘవేంద్ర ఎస్. చౌహన్ అన్నా రు. శనివారం మండల కేంద్రం శామీర్‌పేటలోని నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయ ంలో ఐదు రోజుల పాటు జరిగే న్యాయవాదుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వృత్తిలో రాణించాలంటే చిరునవ్వుతోనే జయాపజయాలు సాధించ వచ్చని […] The post నైతిక విలువలు పాటిస్తేనే విజయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర ఎస్.చౌహన్

శామీర్‌పేట రూరల్ : ప్రతి న్యాయవాది నైతిక విలువలు పాటీస్తే విజయం సాధించవచ్చని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చా న్స్‌లర్ రాఘవేంద్ర ఎస్. చౌహన్ అన్నా రు. శనివారం మండల కేంద్రం శామీర్‌పేటలోని నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయ ంలో ఐదు రోజుల పాటు జరిగే న్యాయవాదుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వృత్తిలో రాణించాలంటే చిరునవ్వుతోనే జయాపజయాలు సాధించ వచ్చని తెలిపారు. నమ్మ కం, ధైర్యంతో పాటు నైతిక విలువలు పాటించాలని, అప్పుడే విజయం వరిస్తుంద ని చెప్పారు.

ప్రతి న్యాయవాది తన రోజు వారి వృత్తిలో కెసుకు సంబందించిన రిడి ంగ్ మెటిరియల్, కెసు పూర్వపరాలకు జ్ఞానాన్ని పెంపొందించుకొనె విధంగా, స మర్ధవంతంగా కెసును ధైర్యంగా వినమ్ర ంగా వ్యాజ్యాన్ని నివేదించేందుకు ప్రాథమికంగా పాటించాల్సిన మెలుకువలను ఆయన తెలియజేశారు. అనంతరం న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్ రావు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి తెల ంగాణ న్యావాదుల సంక్షేమం కోసం 20 15లో 100 కోట్ల నిధులను కేటాయించా రు. ఆ నిధులపై వచ్చిన వడ్డితో తెలంగాణ న్యాయవాదులకు ఆరోగ్య భీమా సదుపా యం, ప్రతి బార్ అసోసియేషన్స్‌కి రూ. 5 లక్షల ఆర్థిక సహయం, యువ న్యాయవాదులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక స హయం వంటి కార్యక్రమాలను చెపడుతున్నట్లు తెలిపారు.

ఈ శిక్షణలో అందజేస్తు న్న అంశాల పై రూపొందించిన చిరు వ్యాసాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కా ర్యక్రమంలో ట్రస్టు చైర్మన్,అడ్వకేట్ జనర ల్ బండ శివానంద్ ప్రసాద్, ట్రస్టు సలహ సభ్యుడు చంద్ర మోహన్, నల్సార్ రిజిస్టా ర్ బాలకృష్టారెడ్డి, తెలంగాణ రాష్ట్ర న్యా యవాదుల సంక్షేమ నిధి ప్రతినిధి రా మాంజనేయులు, హైకోర్టు సినియర్ న్యా యవాదులు మహ్మద్ అలీ, బాబాతెల్కర్, మధుసుదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Success if moral values ​​are followed

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నైతిక విలువలు పాటిస్తేనే విజయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: