పబ్‌ జీ గేమ్‌ ఆడొద్దన్నందుకు …

నిజామాబాద్‌ : పబ్‌ జీ గేమ్‌ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. కోటగల్లికి చెందిన శ్రేయస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సేలవులు కావడంతో పబ్ జీ గేమ్ ఆడుతూ అదే లోకంగా ఉంటున్నాడు. ఈ గేమ్ ఆడోద్దని కన్నవారు శ్రేయస్ ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రేయస్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం కోసం శ్రేయస్సు […] The post పబ్‌ జీ గేమ్‌ ఆడొద్దన్నందుకు … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్‌ : పబ్‌ జీ గేమ్‌ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. కోటగల్లికి చెందిన శ్రేయస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సేలవులు కావడంతో పబ్ జీ గేమ్ ఆడుతూ అదే లోకంగా ఉంటున్నాడు. ఈ గేమ్ ఆడోద్దని కన్నవారు శ్రేయస్ ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రేయస్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం కోసం శ్రేయస్సు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Commits Suicide in Nizamabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పబ్‌ జీ గేమ్‌ ఆడొద్దన్నందుకు … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: