ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి

ఇబ్రహీంపట్నం: ప్రేమ వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోల్కంపల్లి గ్రామానికి చెందిన పుష్ప, మల్లేష్‌ దంపతుల చిన్న కూతురు రుక్మిణిని అదే గ్రామానికి చెందిన  పవన్ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వేధించసాగాడు. దీంతో విషయాన్ని రుక్మిణి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో రుక్మిణి తల్లిదండ్రులు పవన్‌ను మందలించారు. అయినా ఫలితం […] The post ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇబ్రహీంపట్నం: ప్రేమ వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోల్కంపల్లి గ్రామానికి చెందిన పుష్ప, మల్లేష్‌ దంపతుల చిన్న కూతురు రుక్మిణిని అదే గ్రామానికి చెందిన  పవన్ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వేధించసాగాడు. దీంతో విషయాన్ని రుక్మిణి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో రుక్మిణి తల్లిదండ్రులు పవన్‌ను మందలించారు. అయినా ఫలితం లేక పోయింది. దీంతో  రుక్మిణి  శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Student Commits Suicide at Ibrahimpatnam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: