కాస్మోటిక్స్‌కి దూరంగా ఉండండి!

లిప్‌స్టిక్, ఇతర సౌందర్య ఉత్పత్తులకు గర్భిణీలు ఎంత దూరంగా ఉంటే అంత మంచింటున్నారు పరిశోధకులు. గర్భవతులు సౌందర్య సాధనాలు వినియోగించడం వలన వారికి పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయిన తరువాత శారీరక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. 11 ఏళ్ల వయసు ఉన్న బాల బాలికలకు సంబంధించి కొన్ని పరీక్షలు నిర్వహించారు. వారిలో కొంతమంది చురుగ్గా లేకపోవడం.. వారి పనులు వారు చేసుకోలేకపోవడాన్ని గుర్తించారు. ఆ పిల్లల తల్లులు గర్భిణులుగా ఉన్న సమయంలో ప్రమాదకరమైన రసాయనాలు […] The post కాస్మోటిక్స్‌కి దూరంగా ఉండండి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లిప్‌స్టిక్, ఇతర సౌందర్య ఉత్పత్తులకు గర్భిణీలు ఎంత దూరంగా ఉంటే అంత మంచింటున్నారు పరిశోధకులు. గర్భవతులు సౌందర్య సాధనాలు వినియోగించడం వలన వారికి పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయిన తరువాత శారీరక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. 11 ఏళ్ల వయసు ఉన్న బాల బాలికలకు సంబంధించి కొన్ని పరీక్షలు నిర్వహించారు.

వారిలో కొంతమంది చురుగ్గా లేకపోవడం.. వారి పనులు వారు చేసుకోలేకపోవడాన్ని గుర్తించారు. ఆ పిల్లల తల్లులు గర్భిణులుగా ఉన్న సమయంలో ప్రమాదకరమైన రసాయనాలు కలిగిన సౌందర్య ఉత్పత్తులను వాడినట్లు గుర్తించారు.. వీటిని ఉపయోగించడం వలనే పిల్లలు యుక్త వయసు వచ్చేసరికి పై ఇబ్బందులకు గురయ్యారని వారు స్పష్టం చేస్తున్నారు. గర్భవతులు సౌందర్య సాధనాలకు దూరంగా ఉంటేనే మంచిదని వారు అంటున్నారు.

Stay away from beauty products

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాస్మోటిక్స్‌కి దూరంగా ఉండండి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.