ఫైర్ ఫైటర్‌గా రెమ్య

  ఇరవై ఎనిమిదేళ్ళకే రెమ్య శ్రీకాంతన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫ్ ఇండియాకు అగ్ని మాపక దళ అధికారిణిగా నియమితులయింది. దక్షణ భారతదేశంలో తొలి మహిళా అధికారిణిగా దేశంలో మూడో మహిళగా ఆమె ఎన్నికయింది. కేరళకు చెందిన రెమ్య స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తరువాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఏనాటికైనా ఫైర్ ఫైటర్ కావాలని, రెమ్య ఆకాంక్షిస్తున్న ఉద్యోగం వదిలేసి చెన్నయ్ ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిమాపక దళ అధికారిణిగా ఉద్యోగంలో ప్రవేశించింది. […] The post ఫైర్ ఫైటర్‌గా రెమ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇరవై ఎనిమిదేళ్ళకే రెమ్య శ్రీకాంతన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫ్ ఇండియాకు అగ్ని మాపక దళ అధికారిణిగా నియమితులయింది. దక్షణ భారతదేశంలో తొలి మహిళా అధికారిణిగా దేశంలో మూడో మహిళగా ఆమె ఎన్నికయింది. కేరళకు చెందిన రెమ్య స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తరువాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఏనాటికైనా ఫైర్ ఫైటర్ కావాలని, రెమ్య ఆకాంక్షిస్తున్న ఉద్యోగం వదిలేసి చెన్నయ్ ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిమాపక దళ అధికారిణిగా ఉద్యోగంలో ప్రవేశించింది. అమ్మాయిలు అన్ని ఉద్యోగాలూ చేయగలరని చెప్పేందుకు తాను ఒక ఉదాహరణ అంటోంది రెమ్య శ్రీకాంతన్.

Srikanth Ramya appointed as Fire Officer

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫైర్ ఫైటర్‌గా రెమ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: