పెళ్లి వేదిక ఫిక్స్ చేసుకున్న శ్రీదేవి కూతురు

ముంబయి : అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి పెద్ద కూతురు, నటి జాన్వీ తన పెళ్లి వేదికను అప్పుడే ఫిక్స్ చేసుకుంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. ఫొటో షూట్లతో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో జాన్వీ తన పెళ్లి గురించి వెల్లడించింది. తిరుపతిలో తాను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపింది. తన పెళ్లి విందులో దక్షిణాధి వంటలు ఉంటాయంటూ వంటల లిస్టును ఏకరవుపెట్టింది. […] The post పెళ్లి వేదిక ఫిక్స్ చేసుకున్న శ్రీదేవి కూతురు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి పెద్ద కూతురు, నటి జాన్వీ తన పెళ్లి వేదికను అప్పుడే ఫిక్స్ చేసుకుంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. ఫొటో షూట్లతో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో జాన్వీ తన పెళ్లి గురించి వెల్లడించింది. తిరుపతిలో తాను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపింది. తన పెళ్లి విందులో దక్షిణాధి వంటలు ఉంటాయంటూ వంటల లిస్టును ఏకరవుపెట్టింది. పని పట్ల అంకితభావం, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తినే తాను పెళ్లాడుతానని ఆమె తేల్చి చెప్పింది.

Sridevi Daughter Jhanvi Fixing Wedding Venue

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెళ్లి వేదిక ఫిక్స్ చేసుకున్న శ్రీదేవి కూతురు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.