ఎలిమినేటర్ మ్యాచ్‌: బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

  విశాఖ: ఐపిఎల్ 12వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకుని, హైదరాబాద్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. కొలిన్‌ ఇంగ్రామ్‌ స్థానంలో కొలిన్‌ మన్రోను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది.ఈ మ్యాచ్‌లో  గెలిచిన […] The post ఎలిమినేటర్ మ్యాచ్‌: బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విశాఖ: ఐపిఎల్ 12వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకుని, హైదరాబాద్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. కొలిన్‌ ఇంగ్రామ్‌ స్థానంలో కొలిన్‌ మన్రోను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది.ఈ మ్యాచ్‌లో  గెలిచిన జట్టు.. క్వాలిఫైయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

SRH vs DC Elimiater match: DC won by toss and opt bowl

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎలిమినేటర్ మ్యాచ్‌: బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: