డిజైన్‌తో స్పెషల్ లుక్!

  ఇప్పుడొస్తున్న ప్రతీ సినిమాలోనూ ఆఫ్ షోల్డర్ వేసుకొన్న హీరోయిన్స్ కనిపిస్తున్నారు. భుజాలు తీర్చి దిద్ద్దినట్లు చక్కగా కనిపిస్తాయి. ఈ ఆఫ్ షోల్డర్ జాకెట్లను చిన్న చిన్న వేడుకలకు వేసుకొంటే ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎంబ్రాయిడరీ ఇంకొంచెం జోడిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డ్రెస్‌కు జతగా పొడవాటి ఇయర్ రింగ్స్ బాగుంటాయి. పార్టీల్లో ఇకత్ కలంకారీ ఆఫ్ షోల్డర్‌కు జతగా సిల్వర్ నగలు చాలా చక్కగా మ్యాచ్ అవుతాయి. రాళ్ళు పొదిగిన చోకర్ కూడా నప్పుతుంది. […] The post డిజైన్‌తో స్పెషల్ లుక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇప్పుడొస్తున్న ప్రతీ సినిమాలోనూ ఆఫ్ షోల్డర్ వేసుకొన్న హీరోయిన్స్ కనిపిస్తున్నారు. భుజాలు తీర్చి దిద్ద్దినట్లు చక్కగా కనిపిస్తాయి. ఈ ఆఫ్ షోల్డర్ జాకెట్లను చిన్న చిన్న వేడుకలకు వేసుకొంటే ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎంబ్రాయిడరీ ఇంకొంచెం జోడిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డ్రెస్‌కు జతగా పొడవాటి ఇయర్ రింగ్స్ బాగుంటాయి. పార్టీల్లో ఇకత్ కలంకారీ ఆఫ్ షోల్డర్‌కు జతగా సిల్వర్ నగలు చాలా చక్కగా మ్యాచ్ అవుతాయి. రాళ్ళు పొదిగిన చోకర్ కూడా నప్పుతుంది. వీటిలో ఇంకా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి.

Special look with design

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డిజైన్‌తో స్పెషల్ లుక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: