వివాహానికి సిఎంను ఆహ్వానించిన ఎస్‌పి

హైదరాబాద్ : తన పెళ్ళికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మెదక్ జిల్లా ఎస్‌పి చందన దీప్తి ఆహ్వానించారు. బుధవారం ప్రగతిభవన్‌కు వెళ్ళి సిఎం కెసిఆర్‌కు ఆమె పెళ్ళి పత్రికను అందజేశారు.2012 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమెకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది.ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువుతో ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. చందనకు చేసుకోబోయే వ్యక్తి జగన్‌కి స్వయానా బంధువు కావటంతో రాజకీయవర్గాల్లోనూ ఈ పెళ్లి పట్ల చాలా ఆసక్తి నెలకొంది. దీంతో సిఎం […] The post వివాహానికి సిఎంను ఆహ్వానించిన ఎస్‌పి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తన పెళ్ళికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మెదక్ జిల్లా ఎస్‌పి చందన దీప్తి ఆహ్వానించారు. బుధవారం ప్రగతిభవన్‌కు వెళ్ళి సిఎం కెసిఆర్‌కు ఆమె పెళ్ళి పత్రికను అందజేశారు.2012 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమెకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది.ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువుతో ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. చందనకు చేసుకోబోయే వ్యక్తి జగన్‌కి స్వయానా బంధువు కావటంతో రాజకీయవర్గాల్లోనూ ఈ పెళ్లి పట్ల చాలా ఆసక్తి నెలకొంది. దీంతో సిఎం జగన్ మోహన్‌రెడ్డి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు.

SP invited the CM KCR to the wedding

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివాహానికి సిఎంను ఆహ్వానించిన ఎస్‌పి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: