మామను హత్య చేసిన అల్లుడు

  మంథని : పాతకక్షలతో మామ లక్ష్మయ్య (60)ను అల్లుడు శ్రీనివాస్ హత్య చేసిన సంఘటన మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం మృతుని కూతురుతో అల్లుడు శ్రీనివాస్ తరచుగా గొడవపడుతుండడంతో గతంలో పెద్దలు సమక్షంలో పంచాయతీ జరిగింది. ఈ విషయంపై భట్టుపల్లి గ్రామంలో మంగళవారం మామ అల్లులు గోడవపడ్డారని, ఈ గొడవలో అల్లుడు శ్రీనివాస్ మామను కర్రతో తలపై కొట్టడంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య […] The post మామను హత్య చేసిన అల్లుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మంథని : పాతకక్షలతో మామ లక్ష్మయ్య (60)ను అల్లుడు శ్రీనివాస్ హత్య చేసిన సంఘటన మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం మృతుని కూతురుతో అల్లుడు శ్రీనివాస్ తరచుగా గొడవపడుతుండడంతో గతంలో పెద్దలు సమక్షంలో పంచాయతీ జరిగింది. ఈ విషయంపై భట్టుపల్లి గ్రామంలో మంగళవారం మామ అల్లులు గోడవపడ్డారని, ఈ గొడవలో అల్లుడు శ్రీనివాస్ మామను కర్రతో తలపై కొట్టడంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు మంథని సిఐ మఙేందర్ పేర్కొన్నారు.

Son-in-law who murdered his uncle

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మామను హత్య చేసిన అల్లుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.