మామను చంపిన అల్లుడు…

Murderరంగారెడ్డి:  మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా గొర్రెల మంద దగ్గర నిద్రపోతున్న మామ రావుల మల్లయ్య(60)ను అల్లుడు గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Son in Law Killed His Uncle At Rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మామను చంపిన అల్లుడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.